కలెక్టర్ తో భేటీ అయిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

75చూసినవారు
కలెక్టర్ తో భేటీ అయిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తో నంద్యాల లోని కలెక్టర్ కార్యాలయం నందు శుక్రవారం రోజున మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. అలాగే నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించడం జరిగిందని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్