ఆస్పిరేషనల్ బ్లాక్ సమావేశానికి హాజరవ్వాలి: ఎంపీడీవో సాహెబ్

73చూసినవారు
ఆస్పిరేషనల్ బ్లాక్ సమావేశానికి హాజరవ్వాలి: ఎంపీడీవో సాహెబ్
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆస్పిరేషనల్ బ్లాక్ కార్యక్రమంపై శనివారం మండల కేంద్రమైన చిప్పగిరి జడ్పీ ఉన్నత పాఠశాలలో సమావేశం ఉంటుందని, ప్రజా ప్రతినిధులు, అధికారులు తప్పనిసరిగా హాజరవ్వాలని ఎంపీడీవో బరేన్ సాహెబ్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ. కార్యక్రమంలో భాగంగా వెనకబడిన ప్రాంతాల అభివృద్ధిపై చర్చిస్తామన్నారు. ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు తప్పనిసరిగా హాజరవ్వాలని కోరారు.