కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి

69చూసినవారు
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి
పెద్దకడబూరు మండల పరిధిలోని చిన్నతుంబలం గ్రామానికి చెందిన రైతు హరిజన. బొడ్డన్న, మదిరి. రాముడు మాట్లాడుతూ అధిక వర్షం కురవడంతో తమ యొక్క పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, వారి ఆవేదనను వ్యక్తం చేశారు. కావున తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు వేసుకున్న పంటలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు రైతులకు ఎటువంటి పెట్టుబడి సహాయం అందలేదన్నారు.

సంబంధిత పోస్ట్