నందికొట్కూరు: ప్రభుత్వం ఇసుక సరఫరా చేయాలి

62చూసినవారు
నందికొట్కూరు: ప్రభుత్వం ఇసుక సరఫరా చేయాలి
ఉచిత ఇసుకను ప్రభుత్వమే సరఫరా చేయాలని భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని కోరుతూ నవంబర్ 11న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని గురువారం నందికొట్కూరు ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్