Nov 16, 2024, 02:11 IST/
యువ దర్శకుడు కన్నుమూత
Nov 16, 2024, 02:11 IST
తమిళ యువ దర్శకుడు సురేశ్ సంగయ్య కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా లివర్ (కాలేయ) సమస్యలతో బాధపడుతున్న సురేశ్.. శుక్రవారం రాత్రి 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సురేశ్ ఫ్రెండ్, సినిమాటోగ్రాఫర్ శరణ్ ధ్రువీకరించారు. 2017లో ‘ఒరు కిడైయిన్ కరు మను’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సంగయ్య.. గతేడాది ‘సత్య సొతనై’ అనే మూవీతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.