భారీ అగ్నిప్రమాదం.. చావును జయించిన చిన్నారులు (VIDEO)

81చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చిల్డ్రన్స్ వార్డు (NICU)లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 10 మంది చిన్నారులు సజీవ దహనమయ్యారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాద సమయంలో మొత్తం 54 మంది పసిపిల్లలుండగా.. 28 మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. అందులో 16 మందికి స్వల్ప గాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్