విడవలూరు డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

65చూసినవారు
విడవలూరు డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం
విడవలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు జరుగుతున్నాయని కళాశాల ప్రిన్సిపాల్ సుజాత శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ, బిఏ హిస్టరీ గ్రూపుల్లో చేరేందుకు ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కళాశాలను సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్