Jan 14, 2025, 17:01 IST/
హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 61 ఉద్యోగాలు
Jan 14, 2025, 17:01 IST
తూర్పు గోదావరి జిల్లాలో హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 61 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి పదవ తరగతి, ఇంటర్, వొకేషనల్, బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా, పీజీ చేసినవారు అర్హులు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.01.2025.