ప్రేక్షకులు ఆద్యంతం నవ్వుతూనే ఉన్నారు: దిల్ రాజు

54చూసినవారు
ప్రేక్షకులు ఆద్యంతం నవ్వుతూనే ఉన్నారు: దిల్ రాజు
‘సంక్రాంతికిి వస్తున్నాం’ సినిమా సక్సెస్ మీట్‌లో నిర్మాత దిల్ రాజు మాట్లాడారు. సినిమాలోని కామెడీకి ప్రేక్షకులు ఆద్యంతం నవ్వుతూనే ఉన్నారని చెప్పారు. ‘నిన్నటి నుంచే ఈ సినిమా వైబ్స్‌ మాకు అర్థమయ్యాయి. ముందుగా యూఎస్‌, యూకేలో సినిమా ప్రదర్శితమైంది. అక్కడ మొదలైన ‘బ్లాక్‌ బస్టర్‌’ టాక్‌ ఇక్కడా కొనసాగింది. మా కాంబోలో గతంలో వచ్చిన ‘ఎఫ్‌ 2’ సూపర్‌హిట్‌. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా దాన్ని అధిగమిస్తుందనుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్