మెగా ఫ్యామిలీకి దూరంగా సంక్రాంతి వేడుకలు జరుపుకున్న అల్లు అర్జున్‌!

62చూసినవారు
మెగా ఫ్యామిలీకి దూరంగా సంక్రాంతి వేడుకలు జరుపుకున్న అల్లు అర్జున్‌!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌  మెగా ఫ్యామిలీకి దూరంగా సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. గతేడాది బెంగళూరులోని ఫామ్‌ హోస్‌లో మెగా ఫ్యామిలీ- అల్లు ఫ్యామిలీ సంక్రాంతి పండగను చాలా ఘనంగా జరుపుకున్నారు. ఈ సారి అల్లు అర్జున్  మెగా ఫ్యామిలీతో కలువకుండా పండుగ వేడుకలను తన నివాసంలో.. ఫ్యామిలీతో జరుపుకున్నారు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది చూసిన అభిమానులు రెండు కుటుంబాలు కలిసి ఉంటేనే బాగుంటుందంటున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్