కౌంటింగ్ కేంద్రాల్లో తగిన చర్యలు చేపట్టాలి

77చూసినవారు
కౌంటింగ్ కేంద్రాల్లో తగిన చర్యలు చేపట్టాలి
నెల్లూరు, సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం నెల్లూరు రూరల్ మండలం కనపర్తిపాడు గ్రామంలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూములను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్