లైవ్‌లో దొంగను పట్టుకున్న పోలీస్ (వీడియో)

1026చూసినవారు
ఓ పిక్ పాకెటర్‌ని పోలీస్ కానిస్టేబుల్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యాపారి బైక్‌ ఆగిపోయింది. జతిన్ అనే జేబు దొంగ ఇదే అదునుగా తన చేతి వాటం ప్రదర్శించాలని నిర్ణయించుకున్నాడు. బైకర్‌కు సహాయం చేస్తానని చెప్పి వ్యాపారిని మాటల్లో పెట్టి వ్యాపారి వెనుక జేబులో నుంచి పర్స్ లాగేశాడు. ఇది గమనించిన ఓ కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వచ్చి పిక్ పాకెటర్‌ను పట్టుకున్నాడు.

సంబంధిత పోస్ట్