జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు: జిల్లా ఎస్పీ

65చూసినవారు
ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా జూన్ 6 వ తేది వరకు 144 సెక్షన్ అమలులో ఉందని జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా జిల్లాలో జూన్ 3 వ తేది నుండి జూన్ 6 వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్