తొలి ఏకాదశి సందర్బంగా విశేష పూజలు

72చూసినవారు
తొలి ఏకాదశి సందర్బంగా విశేష పూజలు
తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని బుధవారం గండిపాలెం ప్రాజెక్టు వద్ద ఉన్న శ్రీ సిద్దేశ్వర ఆలయం నందు శ్రీ సిద్దేశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు లోక వెంకటప్రసాద్ శర్మ విశేష అభిషేకములు నిర్వహించారు. విశేష చందన అలంకరణ లో స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగినది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్