జిల్లా స్థాయి అవార్డుకు ఎస్ పీసీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. కళాశాల విద్యార్థిని స్పందన సీనియర్ ఇంటర్
బైపీసీ లో 972/1000 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించినందుకు కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ గారు, అధ్యాపకులు చక్రపాణి, నరహరి, అధ్యాపకేతర సిబ్బంది , కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు అభినందనలు తెలిపారు.