నెల్లూరు: ప్రజలకు మాజీ మంత్రి కాకాని కీలక సూచనలు

54చూసినవారు
నెల్లూరు: ప్రజలకు మాజీ మంత్రి కాకాని కీలక సూచనలు
నెల్లూరు జిల్లాకు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా ప్రజలకు, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మాజీ మంత్రి కాకాని విజ్ఞప్తి చేశారు. తుఫాను సమయంలో తీవ్రమైన పెనుగాలులు వీచే అవకాశం, పిడుగులు పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి పశువుల కాపరులు, ప్రజలందరూ అప్రమత్తంగా వుండి అవసరమైతే తప్ప బయటకి వెళ్లకుండా ముఖ్యంగా చెట్ల కింద, కరెంటు స్తంభాల కింద ఉండకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్