శ్రీ వీరాంజనేయ స్వామికి 14 కిలోల లడ్డు ప్రసాదం

83చూసినవారు
శ్రీ వీరాంజనేయ స్వామికి 14 కిలోల లడ్డు ప్రసాదం
దుత్తలూరు మండలంలోని వెంకటంపేట శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో మూడు రోజులుగా హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఐ. వెంకటేశ్వర రెడ్డి దంపతులు 14 కిలోల లడ్డు ప్రసాదాన్ని స్వామి వారికి ఆదివారం అందజేశారు. ఏటా మొక్కుబడిగా స్వామివారికి లడ్డు తయారుచేసి అందజేస్తున్నామని తెలిపారు. తర్వాత గ్రామంలో స్వామివారిని ఊరేగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్