సరికొత్తగా రేషన్‌ కార్డులు!

80చూసినవారు
సరికొత్తగా రేషన్‌ కార్డులు!
AP : రేషన్‌ కార్డులు కొత్త డిజైన్లతో అందుబాటులోకి రానున్నాయి. గతంలో జగన్‌ చిత్రాలతో ముద్రించిన బియ్యం కార్డుల స్థానంలో కొత్త సాంకేతికత జోడించి కార్డులు ముద్రించి ఉచితంగా అందజేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాజా సమీక్షలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఈ మేరకు త్వరలో తీసుకొస్తామని వెల్లడించారు. ఇందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్