పల్నాడు వైసీపీ కార్యాలయానికి నోటీసులు

81చూసినవారు
పల్నాడు వైసీపీ కార్యాలయానికి నోటీసులు
వైసీపీకి మరో షాక్ తగిలింది. పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు లింగంగుంట్ల అగ్రహారంలో నిర్మించిన వైసీపీ కార్యాలయానికి నోటీసులు అంటించారు. అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టినట్లు నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ నిర్మాణాన్ని అధికారులు కూల్చనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్