భారతీయ సమాజంలో విద్య కంటే వివాహానికే ప్రాముఖ్యత

67చూసినవారు
భారతీయ సమాజంలో విద్య కంటే వివాహానికే ప్రాముఖ్యత
భారతీయ సమాజంలో వివాహానికి ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. భారతీయులు వివాహానికి ఎంతగా ప్రాధాన్యత ఇస్తున్నారో జెఫెరీస్‌ అనే ఒక క్యాపిటల్‌ మార్కెట్‌ సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఏటా రూ.10.7 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని జెఫెరీస్‌ నివేదిక తెలిపింది. దేశంలో సగటున ఒక వివాహానికి రూ.12.5 లక్షలు ఖర్చు చేస్తున్నారని, ఇది దంపతుల ప్రీ-ప్రైమరీ నుంచి డిగ్రీ వరకు చదువుపై చేసే ఖర్చు కంటే రెండింతలు అని పేర్కొన్నది.

సంబంధిత పోస్ట్