'హాల్ ఆఫ్ ఫేమ్' జాబితాలో పంకజ్ అద్వానీ చోటు

66చూసినవారు
'హాల్ ఆఫ్ ఫేమ్' జాబితాలో పంకజ్ అద్వానీ చోటు
భారత క్యూ స్పోర్ట్స్(స్నూకర్, బిలియర్డ్స్) దిగ్గజం పంకజ్ అద్వానీ ఇటీవల ప్రపంచ బిలియర్డ్స్‌లో విశిష్ట క్రీడాకారుల జాబితా 'హాల్ ఆఫ్ ఫేమ్'లో చోటు దక్కించుకున్నారు. చైనాలోని షాంగ్రొవొ నగరంలోని ప్రపంచ బిలియర్డ్స్ మ్యూజియంలో ఈ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాను పొందుపరిచారు.

సంబంధిత పోస్ట్