ఆటోలో ప్రయాణించిన పవన్ కళ్యాణ్ (వీడియో)

589చూసినవారు
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలతో మమేకమవుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం పవన్ కళ్యాణ్ ఆటో ఎక్కి కొద్ది దూరం ప్రయాణించారు. ఆటోకు ఇరువైపులా జనసైనికులు కేరింతలు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్