పవన్ కళ్యాణ్‌తో ఆద్య.. రేణూ దేశాయ్ పోస్టు

72చూసినవారు
పవన్ కళ్యాణ్‌తో ఆద్య.. రేణూ దేశాయ్ పోస్టు
తన తండ్రి, ఏపీ డిప్యూటీ సీఎం సేవలను అర్థం చేసుకున్న ఆద్య ఆయన్ను ప్రశంసించిందని నటి రేణూ దేశాయ్ అన్నారు. 'నాన్నతో కలిసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటానని' కుమార్తె అడగ్గానే సంతోషించానని ఆమె పోస్టు చేశారు. కుమార్తెతో పవన్ కళ్యాణ్ తీసుకున్న సెల్ఫీని షేర్ చేశారు.

సంబంధిత పోస్ట్