తొలిసారి అసెంబ్లీలో మాట్లాడిన పవన్ (వీడియో)

63చూసినవారు
డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారి అసెంబ్లీలో మాట్లాడారు. అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడి ఎన్నిక సందర్భంగా ప్రసంగించారు. ఇన్నాళ్లు ఆయనను వాడీవేడీగా చూసిన ప్రజలు ఇకపై హుందాతనాన్ని చూస్తారన్నారు. కానీ ఒకటే బాధేస్తుందని, ఇకపై మీకు తిట్టే అవకాశం లేకపోవచ్చని చెబుతూ సభలో పవన్ నవ్వులు పూయించారు.