ఆ బీచ్‌కు వెళ్లాలంటే.. రిజర్వేషన్‌ ఉండాల్సిందే

80చూసినవారు
ఆ బీచ్‌కు వెళ్లాలంటే.. రిజర్వేషన్‌ ఉండాల్సిందే
పర్యటకుల తాకిడితో తలెత్తుతున్న సమస్యలను కట్టడి చేయడానికి ఉత్తర గోవాలోని కలంగుట్ పంచాయతీ చర్యలు చేపట్టింది. ముందస్తు రిజర్వేషన్లు లేకుండా అక్కడికి వచ్చి గ్రామ పరిసరాలను చెత్తగా మారుస్తున్న పర్యటకులను కట్టడి చేయడమే లక్ష్యంగా పెట్టుకొంది. ఇందుకోసం వారి నుంచి అదనపు పన్ను వసూలు చేయాలని నిర్ణయించుకొంది. బీచ్ కు వచ్చే మార్గాల వద్ద పోలీసులతో చెక్ పోస్టులు ఏర్పాటు చేయించాలని జిల్లా కలెక్టర్ ను కోరనుంది.

సంబంధిత పోస్ట్