గోవా బీచ్‌లో చెత్త పడేస్తే పన్ను వసూలు

76చూసినవారు
గోవా బీచ్‌లో చెత్త పడేస్తే పన్ను వసూలు
గోవాలోని అందమైన కలంగుట్ బీచ్‌కు వెళ్లాంటే ఇకపై ముందస్తు రిజర్వేషన్ తప్పనిసరి కానుంది. ఈ మేరకు స్థానిక పంచాయతీ తీర్మానం చేసింది. ‘పర్యాటకులు బృందాలుగా బస్సులు, జీపుల్లో వస్తుంటారు. వారు సముద్ర తీర పరిసరాల్లో మద్యం తాగుతున్నారు. అక్కడే వాహనాల్లో వంటలు చేసుకొని చెత్తను ఆ గ్రామ పరిసరాల్లో పారేస్తున్నారు. వారిని గుర్తించి పన్ను వసూలు చేస్తాం’ అని సర్పంచ్ జోసెఫ్ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్