భార్య లెజినోవా, పిల్ల‌ల‌తో రోడ్డు ప‌క్క‌న ప‌వ‌న్ ఫొటో

51చూసినవారు
భార్య లెజినోవా, పిల్ల‌ల‌తో రోడ్డు ప‌క్క‌న ప‌వ‌న్ ఫొటో
ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న స‌తీమ‌ణి అన్నా లెజినోవా, పిల్ల‌లు అకీరా నంద‌న్, ఆద్య‌తో క‌లిసి తీసుకున్న ఫొటోను జ‌న‌సేన 'ఎక్స్‌'లో షేర్ చేసింది. "డిప్యూటీ సీఎం ప‌వ‌న్ ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసిన త‌ర్వాత మంగళగిరిలో నివాసానికి బయలుదేరారు. ఈ స‌మ‌యంలో ట్రాఫిక్ చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో వాహనాన్ని రోడ్డు పక్క నిలిపి తీసుకున్న ఫోటో ఇది. ట్రాఫిక్ చిక్కులు ఇచ్చిన చక్కటి ముచ్చట." అని జ‌న‌సేన పేర్కొంది.