ప్లాస్టిక్ వ్యర్థాలను నియంత్రించాలి: పవన్

55చూసినవారు
ప్లాస్టిక్ వ్యర్థాలను నియంత్రించాలి: పవన్
రాష్ట్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇబ్బందులు వస్తున్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్లాస్టిక్ కవర్లు తిని ఆవులు చనిపోవడం బాధను కలిగిస్తున్నాయన్నారు. సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌ను అధికారులు ముందుకు తీసుకెళ్లాలన్నారు. వ్యర్థాలను నియంత్రించాలని సూచించారు. జలం మనకు పూజ్యనీయం అని, నీరు కాలుష్యం కాకుండా చూసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్