పొదిలి: ఆగి ఉన్న టిప్పర్ లారీని మన టిప్పర్ లారీ ఢీ

72చూసినవారు
పొదిలి మండలం అగ్రహారంలోని ఒంగోలు కర్నూలు రాష్ట్ర రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఆగి ఉన్న టిప్పర్ లారీని మరో టిప్పర్ లారీ ఢీ కొట్టింది. ఘటనలో టిప్పర్ లారీ డ్రైవర్ తో పాటు క్లీనరు తీవ్ర గాయాల పాలయ్యాడు. వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్ క్లీనర్ ని అది కష్టం మీద స్థానికులు బయటకు తీసుకువచ్చారు. ఎవరికి ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్