ఒంగోలుకు చెందిన ఏపీ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ అమరావతి లోని టిడిపి కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్నారు. ప్రజా దర్బార్ లో ప్రజల నుండి అర్జీలను డాక్టర్ నూకసాని బాలాజీ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుండి వచ్చే అర్జీలను స్వీకరించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.