ఎస్ఎన్ పాడు: సిసి రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలి

78చూసినవారు
సంతనూతలపాడు నియోజకవర్గంలో సీసీ రహదారులు, సైడ్ కాలువల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఇన్చార్జ్ మంత్రి రామ్ నారాయణ రెడ్డిని కోరారు. ఒంగోలులోని డిఆర్సి సమావేశ మందిరంలో సోమవారం సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేర్నమిట్ట వద్ద గల 157 ఎకరాల చెరువు ఉందని ఈ చెరువును సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గా అభివృద్ధి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్