ఏపీటీఎఫ్ జండాలతో రిటై టీచర్ వెంకటయ్య అంతిమయాత్ర

85చూసినవారు
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి లో గుండెపోటుతో రిటైర్ టీచర్ వెంకటయ్య మృతి చెందారు. ఈ సందర్భంగా మంగళవారం ఏపీటీఎఫ్ జండాలతో ఏపీటీఎఫ్ నాయకులు ఘనంగా అంతిమయాత్రను నిర్వహించారు. టీచర్ల సమస్యల కోసం ఆయన చేసిన పోరాటాలు చాలా ఉన్నాయని వారు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్