Mar 23, 2025, 11:03 IST/
TG: రాజీవ్ యువ వికాసం.. వారికి 50,000 రుణం
Mar 23, 2025, 11:03 IST
రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి రుణాల మంజూరు నిబంధనలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిరు వ్యాపారాలు చేసుకునే వారికి రూ.50 వేల రుణాన్ని అందిస్తుంది. వీరు ఒక్క రూపాయి కూడా తిరిగి కట్టాల్సిన పని లేదు. రూ.లక్ష లోపు యూనిట్లకు 80% రాయితీ ఉండగా.. ఇప్పుడు దానిని 90%కి పెంచారు. రూ.1-2 లక్షల లోపు యూనిట్లకు 80%కి పెంచారు. రూ.2-4 లక్షల యూనిట్లకు 70%గా నిర్ణయించారు. ఇందుకు ఇప్పటికే దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి.