యాచకుడిగా మారిన హీరో!

69చూసినవారు
యాచకుడిగా మారిన హీరో!
కోలీవుడ్ హీరో కవిన్ నటించిన బ్లడీ బెగ్గర్స్‌ మూవీ దీపావళికి రెడీ అవుతోంది. తాజాగా, కవిన్‌ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. 'ఈ సినిమా కోసం నిజంగానే యాచకుడిగా మారాను. నేను భిక్షగాడి గెటప్‌ వేసుకుని రోడ్డుపైకి వెళ్లాను. నన్నెవరైనా గుర్తుపడతారా? లేదా? యాచకుడినే అని నమ్ముతారా? అనుమానిస్తారా? టెస్ట్‌ చేద్దామనుకున్నాను. కానీ ఒకమ్మాయి నాకు రూ.20 దానం చేసింది. అప్పుడు నా లుక్‌పై నమ్మకం పెరిగింది' అని చెప్పుకొచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్