యూపీలో చోరీ.. ముంబయి నుంచి దొంగలను పట్టించిన యజమాని (వీడియో)

54చూసినవారు
యూపీలోని డియేరియాలో చోరీకి యత్నించిన దొంగలను ముంబయిలో ఉంటున్న యజమాని పట్టించారు. ఇద్దరు దొంగలు  ఓ తాళం వేసిన ఇంట్లో చోరీకి విఫలయత్నం చేశారు. అయితే ముంబయిలో ఉన్న ఇంటి యజమాని చోరీ తంతును సీసీ కెమెరా ద్వారా లైవ్‌లో చూసి వెంటనే అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని దొంగలను అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్