స్కూటీ అదుపు తప్పి.. మహిళా పోలీసు మృతి

65చూసినవారు
స్కూటీ అదుపు తప్పి.. మహిళా పోలీసు మృతి
AP: స్కూటీ అదుపు తప్పిన ఘటనలో మహిళా పోలీసు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. అంగనపూడి ప్రాంతానికి చెందిన మీను భూషన్ (46) కూర్మన్నపాలెం సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తున్నారు. విధులు ముగించుకుని స్కూటీపై ఇంటికి వెళ్తుండగా.. అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచారు.

సంబంధిత పోస్ట్