గణపవరంలో కోబ్రా కలకలం

3318చూసినవారు
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గణపవరం గ్రామంలో నాగుపాము కలకలం రేపింది. సోమవారం బీసీ కాలనిలో దేవాలయం సమీపంలో 12 అడుగుల డ్రైనేజీ లో స్థానికులు గమనించారు. ఫారెస్ట్ స్నేక్ రిస్క్యూవర్ మల్లికార్జునకు సమాచారం అందించారు. అక్కడికి వెళ్లిన మల్లికార్జున రీస్క్యూ చేసి పామును పట్టుకున్నారు. పట్టుకున్న పాము నాగుపాము అని 5. 5 అడుగులు ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్