నేడు, రేపు వర్షాలు

83చూసినవారు
నేడు, రేపు వర్షాలు
రాష్ట్రంలో ప్రస్తుతం విచిత్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. పలు చోట్ల సాధారణం కంటే 3-5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవ్వగా.. మరికొన్ని చోట్ల వర్షాలు కురిశాయి. మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్