బాలికను కిడ్నాప్ చేసేందుకు యత్నం (వీడియో)

61చూసినవారు
పాకిస్థాన్‌లో ఓ బాలికను దుండగుడు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. ఓ బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆ సమయంలో బైక్‌పై వచ్చిన దుండగుడు ఆ బాలికను చూసి ఆగాడు. తన వద్దకు రమ్మని బాలికను పిలిచాడు. దగ్గరకు వచ్చిన బాలికను కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. అయితే బాలిక ప్రతిఘటించింది. దీంతో ఆమెను దుండగుడు వదిలేశాడు. ఆ వెంటనే బాలిక పారిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో సోమవారం వెలుగులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్