DEC 1 నుంచి ఏపీలో రెవెన్యూ సదస్సులు

63చూసినవారు
DEC 1 నుంచి ఏపీలో రెవెన్యూ సదస్సులు
AP: డిసెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. గ్రామ, మండల స్థాయిలో సభలు ద్వారా భూ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించనుంది. 45 రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనుంది. వీటి పర్యవేక్షణకు ఓ సీనియర్ ఐఏఎస్‌ను ప్రతి జిల్లాకు నోడల్ అధికారిగా నియమించనుంది. భూ ఆక్రమణలు, సరిహద్దు వివాదాలు, మ్యూటేషన్లు, రికార్డుల్లో మార్పులు వంటి సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

సంబంధిత పోస్ట్