ఏపీ హోం మంత్రి అనితపై వైసీపీ కీలన నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. 'గుంటూరు ఆసుపత్రిలో దళిత యువతి సహాన అత్యంత విషమంగా మృత్యువుతో పోరాడుతోంది. పార్టీ ఆఫీసులో ప్రెస్‌మీట్ పెట్టి జగన్‌ని తిట్టే బదులు.. అక్కడికి వెళ్లి ఆమెను పరామర్శించలేవా? బద్వేల్‌లో ఇంటర్ విద్యార్థిని కుటుంబానికి భరోసా ఇవ్వాలని అనిపించలేదా?' అని అనితపై రోజా ప్రశ్నల వర్షం కురిపించారు.