మంగళగిరిలో దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో (VIDEO)

68చూసినవారు
డ్రోన్స్ సాంకేతికత వినియోగంలో ఏపీని దేశానికి దిక్సూచిగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం మంగళ, బుధ వారాల్లో మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఒకేసారి 5,500 డ్రోన్లు అర కిలోమీటరు పైగా ఆకాశంలోకి వెళ్లి, పలు ఆకృతులు, వివిధ రూపాలను ప్రదర్శిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్