ఇసుక ఇక.. సులభం!

63చూసినవారు
ఇసుక ఇక.. సులభం!
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని మరింత సులభతరం చేయాలని ప్రభ్వుత్వం నిర్ణయించింది. ఇసుక బుకింగ్‌ కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని గనుల శాఖను ఆదేశించింది. అనుమతి ఉన్న లారీలకే స్టాక్‌ యార్డుల్లో ప్రవేశం కల్పించేలా తక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొంది. సమగ్ర ఇసుక పాలసీ వచ్చేలోగా పంపిణీలో సమస్యలు రాకుండా కొత్త విధానం అమలు చేయాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్