శాంతి, మదన్ మోహన్ వీడియో వైరల్

81చూసినవారు
తన భార్య శాంతి పుట్టిన బిడ్డకు తండ్రెవరో చెప్పాలని మదన్ మోహన్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా తీవ్ర ఆవేదన వెలిబుచ్చుతున్నారు. అతడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సందేహాలు వ్యక్తం చేయడంతో ఈ వార్త వైరల్‌గా మారింది. దీనిపై విజయసాయిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా సోషల్ మీడియాలో శాంతి, ఆమె భర్త మదన్ మోహన్‌లకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. అందాల ఆడబొమ్మ అనే పాటకు వీళ్లిద్దరూ వైజాగ్ బిచ్‌లో డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు తెగ వైరలవుతోంది.