కూటమి ప్రభుత్వంపై షర్మిల విమర్శలు

75చూసినవారు
కూటమి ప్రభుత్వంపై షర్మిల విమర్శలు
ఏపీలో కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. 'విద్యుత్ ఛార్జీలపై గత ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాల్సింది పోయి ఆ పాపపు పరిహారాన్ని కూటమి ప్రభుత్వం ప్రజల నెత్తినే మోపుతోంది. సర్దుబాటు కాదు ఇది.. ప్రజలకు సర్దుపోటు. వైసీపీ చేసింది పాపం అయితే రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కార్ పెడుతుంది శాపం' అంటూ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్