మహిళను ఢీకొట్టి.. ఆగకుండా వెళ్లిపోయిన ఎస్ఐ (వీడియో)

57చూసినవారు
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పరిధిలోని ఏర్పేడు-వెంకటగిరి రహదారిపై కారు ప్రమాదం జరిగింది. వెంకటగిరి ఎస్ఐ జిలానీ కారుతో దంపతులను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా.. వ్యక్తికి గాయాలయ్యాయి. దంపతులను ఢీకొట్టి వాహనం ఆపకుండా ఎస్ఐ వెళ్లిపోయాడు. స్థానికులు గమనించి వారిని తమ కారులో వెంకటగిరి ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ట్యాగ్స్ :