తాండవిస్తోన్న తాగునీటి సమస్య

76చూసినవారు
తాండవిస్తోన్న తాగునీటి సమస్య
దేశ రాజధాని ఢిల్లీలో అనేక ప్రాంతాల్లో తాగునీటి సమస్య తాండవిస్తోంది. స్థానికులు నీటి ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. గతవారం సుప్రీంకోర్టు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి యమునా నది నుంచి 137 క్యూసెక్కుల అదనపు జలాలను ఢిల్లీకి కేటాయించాల్సిందిగా ఆదేశించింది. అయినా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నీటిని విడుదల చేయలేదు. దీంతో ఢిల్లీలోని ప్రజల నీటి కష్టాలు మరింత పెరగనున్నాయి.

సంబంధిత పోస్ట్