పింఛన్ల పెంపుపై కసరత్తు

78చూసినవారు
పింఛన్ల పెంపుపై కసరత్తు
సామాజిక భద్రత పింఛన్ల పెంపుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. రూ.4 వేల పింఛన్ పెంపును ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించాయి. దివ్యాంగులకు రూ.6 వేలకు పెంచుతామని హామీనిచ్చాయి. పెరిగిన పింఛన్‌ను జులై 1వ తేదీన అందిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించడంతో అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 65.30 లక్షల మంది పింఛన్ లబ్దిదారులున్నారు.

సంబంధిత పోస్ట్