అనంతసాగరంలో విద్యుత్ దీపాలతో అలంకరించిన మసీదులు

73చూసినవారు
అనంతసాగరంలో విద్యుత్ దీపాలతో అలంకరించిన మసీదులు
గత నెల నుంచి ఉపవాస దీక్షలో పాల్గొన్న ముస్లిం సోదరులు నెలవంక రావడంతో గురువారం రంజాన్ వేడుకలు ఘనంగా చేసుకొనున్నారు. ఈ నేపథ్యంలో అనంతసాగరం మండలంలోని అన్ని మసీదులను బుధవారం సాయంత్రం నుంచి విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈద్ గా ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్