Jan 22, 2025, 09:01 IST/
రికార్డు బద్దలు కొట్టడానికి 2 వికెట్ల దూరంలో అర్ష్దీప్
Jan 22, 2025, 09:01 IST
ఇండియా, ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. అయితే ఈ టీ20 సిరీస్లో టీమిండియా యంగ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ మరో రికార్డుకు రెండు అడుగుల దూరంలో నిలిచాడు.నేటి మ్యాచ్లో 2 వికెట్లు తీస్తే ఇండియా తరఫున టీ20ల్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా అర్ష్దీప్ నిలుస్తాడు. 2022లో ఇంటర్నేషల్ క్రికెట్కు ఎంట్రీ ఇచ్చిన అర్ష్దీప్ సింగ్ 60 టీ20 మ్యాచుల్లో 95 వికెట్లు తీశాడు.